Jana Samithi president Prof Kodandaram said the chief minister's announcement that 50,000 jobs would be created was not credible.Kodandaram demanded that if the Chief Minister has a good opinion about the unemployed, the notification of vacancies should be announced immediately.
#Kodandaram
#anasamithiparty
#Notification
#Jobs
#Cmannouncement
#Telanganagovernment
#CMKCR
యాభై వేల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదని జనసమితి అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రికి మంచి అభిప్రాయం ఉంటే వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేసారు.