ind vs sl : Deepak Chahar and Bhuvneshwar Kumar pull India out of jail to win the thriller
#DeepakChahar
#Teamindia
#Bhuvaneshwar Kumar
#Ishankishan
#PrithviShaw
#SuryaKumarYadav
#indvssl
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో దీపక్ చాహర్(58 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహర్ అసాధారణమైన పోరాటంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. భువనేశ్వకుమార్‌తో కలిసి 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. అసలు సిసలు బ్యాట్స్‌మన్ తరహాలో ఆడుతూ లంక బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌ను ఒంటిచేత్తో భారత్‌వైపు తిప్పాడు.