Athadu Ame Priyudu New Movie Launching Pooja Cermony. Nagababu attended the event. Yandamuri Veerendranath New Movie Launch By Nagababu
#AthaduAmePriyuduMovie
#Nagababu
#KaushalManda
#AthaduAmePriyuduMovieLaunch
#YandamuriVeerendranath
#Tollywood
యండమూరి దర్శకత్వంలో రూపొందుతున్న "అతడు..ఆమె.. ప్రియుడు" ముహూర్తపు సన్నివేశానికి మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచాన్ చేశారు. ప్రఖ్యాత దర్శకులు కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. "అతడు..ఆమె.. ప్రియుడు" సినిమా ఘన విజయం సాధించి... దర్శకుడిగానూ యండమూరి పేరు మారుమ్రోగాలని నాగబాబు, కోదండరామిరెడ్డి, అజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు