Jagga Reddy Arrest at Indira Park for Meeting organized at Indira Park | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-26

Views 5

Sangareddy MLA Jaggareddy gave a warning to the police at a Meeting organized at Indira Park on the occasion of the Chalo Raj Bhavan. Activists then carried Jaggareddy on their shoulders and chanted "Jai Congress". Police later arrested Jaggareddy.
#Jaggareddy
#Sangareddymla
#Indirapark
#TsPolice
#Hyderabad

ఛ‌లో రాజ్ భవ‌న్ కార్య‌క్ర‌మం సంద‌ర్బంగా ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసిన స‌భ‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పోలీసుల‌కు వార్నింగ్ ఇచ్చారు. త‌ర్వాత కార్య‌క‌ర్త‌లు జ‌గ్గారెడ్డిని బుజాల మీద మోసుకుని జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేసారు. ఆ త‌ర్వాత పోలీసులు జ‌గ్గారెడ్డిని అరెస్టు చేసారు.

Share This Video


Download

  
Report form