Usman Sagar and Hussain Sagar reservoirs were completely flooded due to the recent heavy rains

Oneindia Telugu 2021-07-26

Views 1.2K

The Usman Sagar and Hussain Sagar reservoirs were completely flooded due to the recent heavy rains. This led to a flood of Hussain Sagar in the city. Authorities alerted Hussein Sagar flood effected areas.
#Hyderabadcity
#Hussainsagar
#Ghmc
#Heavyrains
#UsmanSagar
#Telangana
#CmKcr
#Ktr

ఇటీవ‌ల కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఉస్మాన్ సాగ‌ర్, హుస్సేన్ సాగ‌ర్ జ‌లాశ‌యాలు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ కు వ‌ర‌ద ప్ర‌వాహం పోటెత్తింది. దీంతో హుస్సేన్ సాగ‌ర్ లోత‌ట్టు ప్రాంతాల‌ను అదికారులు అప్ర‌మ‌త్తం చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS