IND vs SL T20 Series: Shaw, Suryakumar, Hardik, Ishan Kishan among 9 Indian players completely isolated, not available for 2nd, 3rd T20
#Indvssl
#Teamindia
#KrunalPandya
#RahulDravid
#Ishankishan
#SuryaKumarYadav
#HardikPandya
శ్రీలంకలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన స్పిన్నర్ కృనాల్ పాండ్యా.. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడటం కలకలం రేపుతోంది. కాక పుట్టిస్తోంది. శ్రీలంకతో రెండో టీ20 ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల ఈ మ్యాచ్‌ను వాయిదా వేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ రావడం కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితిని కల్పించినా.. అది అక్కడితో ఆగట్లేదు.