IND vs SL T20 Series: Bhuvneshwar Kumar To Captain Team India In The Remaining T20Is Against Sri Lanka- Reports
#Indvssl
#Teamindia
#KrunalPandya
#RahulDravid
#Ishankishan
#SuryaKumarYadav
#HardikPandya
భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని చాలా మంది ప్లేయర్స్ కోరుకుంటారు. అందుకు ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రతిభ ఉన్నా.. అదృష్టం కలిసిరాక వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి వారు జట్టు పగ్గాలు అందుకోలేకపోయారు. అయితే ఒకేసారి రెండు పర్యటనలకు భారత్ వెళ్లడంతో.. అనుకోకుండా శిఖర్ ధావన్ కెప్టెన్ అయ్యాడు.