Amara Raja Batteries చిత్తూరు నుంచి తమిళనాడుకి AP To Tamil Nadu ఏపీకి గుడ్ బై? || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-03

Views 32

Several media reports and social media saying that the most popular business giant Amara Raja Batteries may shift their activities from Andhra Pradesh to Tamil nadu amid disputes with ys jagan led ysrcp govt.
#AmaraRajaBatteries
#AmaraRajaBatteriesshifttoTamilnadu
#APCMYSJagan
#gallajayadev
#YSRCP
#tamilnaducmmkstalin
#APToTamilNadu

ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమల తరలింపులపై పలు రకాల విమర్శలు, ఆరోపణలు వచ్చినప్పటికీ అవి ప్రమాదకర స్థాయికి వెళ్లలేదు. కానీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్‌ విషయంలో వివాదం చాలా పెద్దదైంది. కాలుష్యం కారణంగా ఏపీ సర్కారు ఏకంగా అమరరాజా ప్లాట్ మూసివేతకు ఆదేశాలివ్వడం సంచలనం రేపింది.

Share This Video


Download

  
Report form