Virat Kohli Gets a unique record as Teamindia captain regarding toss | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-06

Views 58

Virat Kohli Gets a unique record as Teamindia captain regarding toss.
ViratKohli
#MsDhoni
#Teamindia
#Kohli
#Indvseng
#JamesAnderson

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓడడం ద్వారా కోహ్లీ.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు టాస్ ఓడిన భారత కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS