IPL 2021: Maxwell, Smith విదేశీ ఆటగాళ్లు వచ్చేస్తున్నారు | Australian Players || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-11

Views 200

IPL 2021: Glenn Maxwell, Steven Smith, Marcus Stoinis, Chris Lynn and Nathan Coulter-Nile Available for IPL 2021.
#IPL2021
#Australiacricketers
#GlennMaxwell
#DavidWarner
#SRH
#IPL2021inUAE
#StevenSmith

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 పార్ట్ -2 నిర్వహణ కోసం భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే కొన్ని రోజుల క్రితం విదేశీ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనడంపై సందేహాలు ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్లు కొందరు ఐపీఎల్ ఆడతామని స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS