Jemimah Rodrigues Hilariously Trolls Dinesh Karthik Over Commentary

Oneindia Telugu 2021-08-12

Views 264

Dinesh Karthik and Jemimah Rodrigues got involved in a funny banter on social media. Rodrigues poke fun at Karthik for asking her to follow one commentary rule.
#DineshKarthik
#JemimahRodrigues
#Cricket
#MSDhoni
#Commentry
#WomensHundred2021
#WTC
#TeamIndia

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్న డీకే.. అనంతరం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో కూడా అదరగొట్టాడు. వ్యాఖ్యానం చేయడం అదే మొదటిసారి అయినా.. ఎక్కడా తడబడలేదు. ఎంతో అనుభవం ఉన్న వ్యాఖ్యాతగా అభిమానులను అలరించాడు. ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ చేతిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS