Bharat Biotech gets nod to conduct second phase clinical trials for nasal coronavirus vaccine.
#IntranasalCovidVaccine
#BharatBiotech
#Covid19Vaccine
#BBV154
#nasalcoronavirusvaccine
#MinistryofScienceandTechnology
#SARSCoV2
కరోనా వైరస్‌కు టీకానే శ్రీరామరక్ష.. ఫస్ట్, సెకండ్ డోసు తీసుకోవాలి. లేదంటే జాన్సన్ ఒక డోసు తీసుకున్న సరిపోతుంది. బూస్టర్ డోస్ అని కూడా ప్రతిపాదన వస్తోంది. కానీ దీనిపై స్పష్టత లేదు. అయితే ముక్కు/ గొంతులో వైరస్ ఉంటుంది. ముక్కు ద్వారా వేసే టీకాలపై నిపుణులు పరిశీలిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ మరింత ఎక్కువగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం.