Angry Virat Kohli Throws Towel In Dressing Room After Getting Out | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-16

Views 5

Ind vs Eng 2021, 2nd Test : After kohli dismissal,Indian skipper threw his towel and displayed his displeasure of failing to convert the start into something substantial after reaching the dressing room.
#IndvsEng2021
#ViratKohli
#RishabPant
#RohitSharma
#JaspritBumrah
#KLRahul
#MohammedSiraj
#DRS
#RavichandranAshwin
#IshantSharma
#ShardhlThakur
#RavindraJadeja
#TeamIndia
#Cricket

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడిన కోహ్లీ.. వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS