Ind vs Eng 2021, 2nd Test : Having dished out bouncers to the English lower-order in their first essay, Jasprit Bumrah was treated to some himself when he walked out to bat in India's second innings at the Lord's Cricket Ground on the fifth morning on Monday.
#IndvsEng2021
#JaspritBumrah
#MarkWood
#ViratKohli
#RishabPant
#RohitSharma
#KLRahul
#MohammedSiraj
#RavichandranAshwin
#IshantSharma
#ShardhlThakur
#RavindraJadeja
#TeamIndia
#Cricket
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ పోరుకు ఆటగాళ్ల మాటల తూటాలు కూడా తోడవ్వడంతో లార్డ్స్ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా చివరి రోజు ఆట ఉత్కంఠగా సాగుతుంది. క్రీజులో ఉన్న టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మధ్య మైదానంలో వాగ్వాదం చోటు చేసుకుంది.