The leaders of the Congress Minority Cell have made it clear that the rights of minorities will be protected if the Congress party is in power in the country. Muslim leaders were angry that Chief Minister Chandrasekhar Rao had announced many schemes for Muslims but none had been implemented.
#Indirapark
#Minoritygarjhana
#Tpcc
#Congressleaders
#Congresspartyminoritycell
#Hyderabad
#Congressac
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మైనారిటీల హక్కులు కాపాడబడతాయని కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు స్పష్టం చేసారు. ముస్లింల కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎన్నో పథకాలు ప్రకటించినప్పటికి ఒక్కటికూడా అమలు చేయలేదని ముస్లిం నాయకులు మండిపడ్డారు.