కిషన్ రెడ్డి యాత్రపై మండి పడ్డ టీపిసిసి ప్రధాన కార్యదర్శి..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-24

Views 2

రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏనాడైనా జోక్యం చోసుకున్నారా అని టీపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసారని జన ఆశీర్వాదం పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వినోద్ నిలదీసారు.

TPCC general secretary Vinod Reddy directly questioned whether Union Minister Kishan Reddy had interfered in the release of funds to the state.Vinod said that they are touring the state in the name of Jana Ashirwad for what they have done for the state.
#Bandisanjay
#Kishanreddy
#Padayatra
#Congressleader
#Tpccgeneralsecretary
#Bjp#Telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS