Ind vs Eng 2021,3rd Test : Former England skipper Michael Vaughan has come down on Pujara. Stating that Pujara is totally at sea, Vaughan stated that the right-handed batsman has lost both his mind as well as his technique.
#IndvsEng2021
#CheteshwarPujara
#TeamIndia
#ViratKohli
#RishabhPant
#RohitSharma
#KLRahul
#JamesAnderson
#JoeRoot
#JaspritBumrah
#Cricket
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పూర్తిగా విఫలమయిన అయిన విషయం తెలిసిందే. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (7), రిషబ్ పంత్ (2), రోహిత్ శర్మ (19), అజింక్య రహానే (18), రవీంద్ర జడేజా (4)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఘోర వైఫల్యం కొనసాగుతూనే ఉంది.