India vs England, 3rd Test: James Anderson Is The "GOAT" Of Test Cricket, Says England Captain Joe Root After Leeds Test Win
#JoeRoot
#Teamindia
#OllieRobinson
#Samcurran
#JamesAnderson
#Kohli
#RohitSharma
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాట్లాడుతూ... 'ఇది బౌలర్ల విజయం. మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. వరుస మైయిడిన్ ఓవర్లతో భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెంచారు. వికెట్లు తీసే అవకాశం దొరికినప్పుడు కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. మా వాళ్ళు ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తామని ముందే తెలుసు. అంతటి నైపుణ్యం ఇంగ్లండ్ జట్టుకు ఉంది. ఈ క్రమంలోనే నాలుగో రోజు కొత్త బంతితో చెలరేగారు. ఫలితంగానే ఇన్నింగ్స్ విజయం సాధించాం' అని అన్నాడు.