ICC World Cup 2019:Pak defeated tournament hosts England by 14 runs in the second match of their World Cup 2019 campaign. England got off to a poor start as Jason Roy was dismissed by Shadab Khan in the third over. Jonny Bairstow and Joe Root added 48 runs for the second wicket. Bairstow fell to Wahab Riaz. Skipper Eoin Morgan and Ben Stokes both got out cheaply. Root and Jos Buttler both completed their century and kept England chase alive. Root got out to Shadab Khan while Wahab Riaz stuck twice in two balls to force England on the backfoot.
#iccworldcup2019
#engvpak
#josbuttler
#joeroot
#jasonroy
#morgan
#sarfaraz
#cricket
పాకిస్తాన్ ఎప్పటిలాగే సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో టోర్నీ ఫేవరెట్, ప్రపంచ నెంబర్ వన్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. తోలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై బ్యాటింగ్‌లో విఫలమయి 105కే కుప్పకూలి ఘోర పరాజయం చూసిన పాక్.. ఇంగ్లండ్‌పై భారీ పరుగులు చేసి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. తొలి ఓటమి తర్వాత విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన పాక్.. బ్యాటుతో పరుగుల వరద పారించి, బంతితో రాణించి ఇంగ్లండ్‌ను పడగొట్టింది. ఛేదనలో ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ సెంచరీలు చేసినా.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.