Watch : Virat Kohli's Reaction To Rohit Sharma's Century Goes Viral

Oneindia Telugu 2021-09-05

Views 3.9K

Watch Video At https://twitter.com/i/status/1434162116634628096.

Virat Kohli's reaction after Rohit Sharma scored first overseas century goes viral
#RohitSharmafirstoverseascentury
#ViratKohli
#IndiaVsEngland4thTest
#RohitvsVirat
#Kohlivsrohitrift
#IPL2021

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మైదానంలో ఈ ఇద్దరి ఆటగాళ్ల ప్రవర్తన కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఐపీఎల్ 2020 సీజన్ సందర్బంగా ఒకరినొకరు కనీసం చూసుకోకపోవడం.. ఆస్ట్రేలియా పర్యటన సందర్బంగా రోహిత్ గాయం గురించి తనకు పూర్తి సమాచారం లేదని విరాట్ కోహ్లీ ప్రకటించడం అందర్నీ విస్మయ పరిచింది. వీరి మధ్య విభేదాలు నిజమేనని నమ్మేలా చేశాయి. కానీ తాజా ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ మధ్య ఉన్న చనువు చూస్తుంటే వీరి మధ్య గొడవలు సమసిపోయాయని, మంచి స్నేహితులయ్యారనే విషయం స్పష్టం అవుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS