Talibans is all set to form new government in afghanistan and invites russis, china and pakistan for oath ceremony.
#Taliban
#China
#Afghanistan
#ZabiullahMujahid
#WangYi
#XiJinping
#Russia
#AshrafGhani
#India
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రష్యా, చైనా, పాకిస్తాన్ లను ఆహ్వానించారు.