Australia Set To Cancel Afghanistan Test After Taliban Announces బ్యాన్ On Women's Cricket
#Talibans
#CricketAustralia
#Ausvsafg
#Afghanistan
అఫ్గానిస్థాన్ దేశం పూర్తిగా తాలిబన్ల వశం అయిన విషయం తెలిసిందే. దాంతో తాలిబన్లు అక్కడ తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో. తాలిబన్ల శకం ప్రారంభమవడంతో సాధారణ జీవితంతో పాటు, దేశంలో క్రీడల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. గత దశాబ్దంలో అఫ్గానిస్థాన్ దేశానికి క్రీడలతో మంచి గుర్తింపు లభించింది.