Talibans బ్యాన్ IPL 2021 Telecast in Afghanistan.
#Afghanistan
#Ipl2021
#Taliabns
#RashidKhan
#Srh
తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ప్రసారాలపై నిషేధం విధించారు. ఈ మేరకు అఫ్గానిస్థాన్ మీడియా సంస్థలకు తాలిబన్ల ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. డ్యాన్సర్లతో పాటు మహిళలు హాజరయ్యే ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను ఎట్టిపరిస్థితుల్లో ప్రసారం చేయవద్దని పేర్కొంది. ఇది తమ మతకట్టుబాట్లకు విరుద్దమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అఫ్గాన్ జర్నలిస్ట్ ఫవాద్ అమన్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. '