Kim Jong Un New Look After 20 kg Weight Loss || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-10

Views 1.2K

North Korean leader Kim Jong Un new look at a military parade, showing off to a national television audience a thinner frame of his grandfather state founder Kim Il Sung.
#KimJongUn
#NorthKorea
#militaryparade
#Pyongyang
#SouthKorea

ఉత్తర కొరియా అనేగానే మొట్టమొదటిసారిగా అందరికీ గుర్తుకొచ్చేది.. ఆ దేశాధినేత కిమ్‌జొంగ్ ఉన్. చిన్న వయస్సులోనే దేశాధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించి తీసుకున్న నిర్ణయాలు.. అమలు చేసిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఆయనను ఆధునిక నియంతలా నిలబెట్టాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS