CSK Monster Squad, అందరూ బ్యాటింగ్ యోధులే | IPL 2021 | Csk Vs Mi || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-14

Views 283

IPL 2021 : Chennai super kings playing xi vs Mumbai Indians
#MsDhoni
#Csk
#SureshRaina
#Ravindrajadeja
#ShardulThakur

అయితే డుప్లెసిస్ దూరమైతే అతని స్థానంలో రాబిన్ ఊతప్ప ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఊతప్పకు మంచి రికార్డు ఉంది. . మరో ఓపెనర్‌గా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS