IPL 2021 : RCB To Wear Blue Jersey Against KKR On September 20 || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-14

Views 178

Royal Challengers Bangalore will don blue jerseys to honour Covid-19 frontline workers during their match against Kolkata Knight Riders on September 20 in Abu Dhabi.
#IPL2021
#RCB
#RCBvsKKR
#frontlineworkers
#RoyalChallengersBangalore
#RCBjersy
#Covid19
#KolkataKnightRiders
#Cricket

ఐపీఎల్‌ 2021 రెండో దశ మ్యాచులు మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. క్యాష్ రిచ్ లీగ్ కోసం ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టగా.. ఇంగ్లండ్ సిరీసులో పాల్గొన్న భారత ప్లేయర్స్ అందరూ ఆదివారం దుబాయ్ చేరుకుని క్వారంటైన్ అయ్యారు. సెప్టెంబరు 19న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS