IPL 2021 : Chennai Super Kings is one of the successful team in IPL. so Here is look at five players who lost their contracts after played in only one game.
#IPL2021
#ChennaiSuperKings
#CSK
#VijayShankar
#MarkWood
#JohnHastings
#MonuKumar
#ThisaraPerera
#Cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై మూడు టైటిల్స్ గెలుచుకుంది. మరో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అంటే మొత్తంగా చెన్నై ఎనిమిదిసార్లు ఫైనల్ చేరింది. చెన్నై నిలకడైన ప్రదర్శనకు ప్రధాన కారణం కెప్టెన్ ధోనీనే. ధోనీ ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎక్కువగా మార్చడానికి ఇష్టపడడు. జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయకపోయినా తుది జట్టులో మార్పులు తక్కువే ఉంటాయి. మహీ ఓ ఆటగాడు నిరూపించేందుకు చాలా అవకాశాలు ఇస్తాడు. సలహాలు, సూచనలు కూడా ఇస్తాడు. అందుకే ప్రతి ప్లేయర్ ధోనీని ప్రశంసిస్తుంటారు.