IPL 2021 - SRH vs CSK: Sunrisers Hyderabad vs Chennai Super Kings Live Score: SRH have set a target of 135 runs for CSK in Match 44, in Sharjah on Thursday.
#IPL2021
#SRHvsCSK
#ChennaiSuperKings
#MSDhoni
#SunrisersHyderabad
#Jadeja
#CSKPlayoffs
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా షార్జాలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరోసారి తేలిపోయింది. సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.