Actress Ramya Krishna Biography | Oneindia Telugu

Oneindia Telugu 2021-09-16

Views 38

Happy Birthday Ramya Krishna : Ramya Krishna is an Indian actress. She has appeared in over 260 films in five languages: Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. Ramya has won four Filmfare Awards, three Nandi Awards and a Tamil Nadu State Film Award. She is credited as Ramya Krishna in the Telugu and Kannada film industries
#RamyaKrishna
#Tollywood
#RamyaKrishnan

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. కానీ, వారిలో కొందరు మాత్రమే చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించగలిగారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒకరు. 80వ దశకంలోనే వెండితెరకు పరిచయం అయిన ఈమె.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టు, విలన్‌గా ఇలా ఎన్నో రకాలుగా దక్షిణాది మొత్తంలో తన హవాను చూపిస్తూనే ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS