Bigg Boss Telugu 5 Episode 11 Analysis: VJ Sunny VS Priya Fight
Image Credits : Star Maa Telugu
#BiggBosstelugu5
#VJSunnyVSPriyaFight
#VJSunny
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#RJKajal
ఇక బేటేన్స్ సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించే సమయంలో అనీ మాస్టర్‌కు, ఉమకు భారీ గొడవ జరిగింది. టీషర్టులో బేటేన్స్ దాచుకొంటే.. వాటిని తీసుకోవడానికి ఉమ ప్రయత్నించింది. అయితే పెనుగులాటలో టీషర్ట్‌ను పట్టి లాగడంతో ఉమపై అని మాస్టర్ గొడవ పడింది. నా టీషర్టు చించడానికి ప్రయత్నించారని ఆరోపించడంతో ఉమ ఘాటుగా స్పందించింది.అనీ మాస్టర్ చిల్లర దానివి అంటే.. ఆ నేను చిల్లర్ అయితే నువ్వు క్లాసువా? అని ఉమ గొడవ పడ్డారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బూతులు తిట్టుకొన్నారు. నా టీషర్టు చించుతావా అని అనీ మాస్టర్ అంటే చింపుతా అంటూ ఉమ సమాధానం ఇచ్చింది.