Bigg Boss Telugu 5: తగ్గని VJ Sunny క్రేజ్, ఇంతకీ అప్పడం అన్నాడా ? || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-15

Views 1

Bigg Boss Telugu 5: VJ Sunny fans targets host Nagarjuna for taking biased decisions.

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#RJKajal

గత వారం హౌస్ లో జరిగిన కొన్ని కారణాల నేపథ్యంలో షణ్ముఖ్‌, సన్నీ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. శనివారం నాడు దోషి ఎవరో తేల్చాలని నిర్ణయించే ఎఫ్‌ఐఆర్‌ టాస్క్ లో ఎక్కువగా మూడు ఎఫ్‌ఐఆర్‌లు సన్నీ మీదనే నమోదయ్యాయి. దీంతో అతన్ని నేరస్తుడిగా నిర్ణయిస్తూ సన్నీ మెడలో గిల్టీ బోర్డ్ వేశారు నాగార్జున. కానీ సన్నీని దోషిగా తేల్చడం.మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS