Ravi Shastri - If India Win T20 World Cup That Will Be The Great Achievement For Me| Oneindia Telugu

Oneindia Telugu 2021-09-18

Views 1

"I believe so because I've achieved all I wanted. Five years as No.1, to win in Australia twice, to win in England. "We've also defeated every country in the world in their own backyard in white-ball cricket. If we win the T20 World Cup that will be the icing on the cake. There is nothing more" Ravi Shastri said.
#T20WorldCup2021
#RaviShastri
#ViratKohli
#AnilKumble
#VVSLaxman
#BCCI
#TeamIndiaHeadCoach
#Cricket
#TeamIndia

టీమిండియా హెడ్‌ కోచ్‌గా తాను అనుకున్నదాని కన్నా ఎక్కువే సాధించానని రవిశాస్త్రి తెలిపాడు. తన నేతృత్వంలో భారత్ ఐదేళ్లు టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్‌గా కొనసాగిందన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టెస్టు సందర్భంగా రవిశాస్త్రి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే మహమ్మారి నుంచి కోలుకొన్న శాస్త్రి.. భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ టీమిండియా కోచ్‌గా తన ప్రయాణం గురించి వివరించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS