IPL 2021 : Who Is Venkatesh Rajasekaran Iyer, KKR's Latest Debutant ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-21

Views 33

Venkatesh Rajasekaran Iyer born December 25, 1994 in Indore, Madhya Pradesh. He is an Indian cricketer who plays for Madhya Pradesh and Kolkata Knight Riders in Indian Premier League.
#IPL2021
#VenkateshIyer
#KKR
#ViratKohli
#VenkateshRajasekaranIyer
#RCB
#KKRvsRCB
#VarunChakravarthy
#RoyalChallengersBangalore
#KolkataKnightRiders
#GlennMaxwell
#AndreRussell
#Cricket

ఐపీఎల్ 2021 రెండో దశలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ శుభారంభం చేసింది. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు శుభమన్ గిల్‌, వెంకటేశ్ అయ్యర్ రాణించడంతో ఆర్‌సీబీ నిర్దేశించిన 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS