పీసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన వైట్ ఛాలెంజ్ పిలుపు రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పిలుపుకు స్పందించాల్సిన అవసరం మంత్రి కేటీఆర్ కు లేదని స్పష్టం చేసారు. మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారని, కేటీఆర్ సానుకూలంగా స్పందించరపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
The White Challenge call by PCC chief Revanth Reddy is politically divisive. The ruling TRS party leaders made it clear that Minister KTR did not need to respond to Revant Reddy's call. Congress leaders have argued that Revant Reddy 's call was to make Telangana a drug - free society and that it was unfortunate that KTR did not respond positively.
#Revanthreddy
#Pccchief
#Drugs
#Whitechallenge
#Ministerktr
#Gunpark
#Trsleaders