IPL 2021: Why No Telugu Slogan For Sunrisers Hyderabad ? Fans Asking And Demands For Telugu Slogan
#IPL2021
#SRHVSDC
#DavidWarner
#KaneWilliamson
#RashidKhan
#OrangeorNothing
#SunRisersHyderabad
#CSK
#RCB
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లోని మిగతా ఫ్రాంచైజీలన్నీ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల భాష, కల్చర్‌ను ఓన్ చేసుకుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.