Mumbai Indians announced on Wednesday that left-arm pacer and son of legendary Indian batter Sachin Tendulkar, Arjun has been ruled out of the ongoing edition of the IPL due to an injury.
#IPL2021
#MumbaiIndians
#ArjunTendulkar
#RohitSharma
#SachinTendulkar
#SimarjeetSingh
#IshanKishan
#SuryakumarYadav
#HardikPandya
#KieronPollard
#RahulChahar
#Cricket
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరమయ్యాడు. గాయంతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంటిదారిపట్టాడు. అతని స్థానంలో ముంబై ఇండియన్స్ మరో యువ ప్లేయర్ సిమర్‌జీత్‌ను తీసుకుంది. ఈ ఏడాది జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ అతని కనీస ధర రూ.20 లక్షలకు దక్కించుకుంది.