After a victory in the MI vs RR match, Suryakumar Yadav went to his wife Devisha Shetty Yadav, who was in the stands behind a glass panel while wearing a mask. Suryakumar Yadav blew a kiss to his wife from the other side of the glass panel when she put her cheek on the glass. Fans were adored by this affectionate moment
#IPL2021
#SuryakumarKissesWifeDevisha
#SuryakumarYadavblewakiss
#SuryakumarYadav
#MI
#affectionatemoment
#NetizensGoBerserk
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ మరో ఛాంపియన్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. వరుసగా రెండో మ్యాచుల్లో ఎదురైన ఓటమిని అధిగమించి.. రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్‌గా గెలిచింది. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టాండ్స్‌లో భార్య దేవిషా షెట్టితో దొరికాడు.. సూర్యకుమార్ యాదవ్. తన భార్యకు హాట్ హాట్‌గా ఓ కిస్ ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అద్దానికి అటు వైపున ఉన్న దేవిషా షెట్టి చిక్స్ మీద ముద్దు పెడుతూ కనిపించాడు. దేవిషా షెట్టి ఆ గ్లాస్‌కు తన చెంపను ఆనించి నిల్చోగా.. అటు వైపున్న సూర్యకుమార్ యాదవ్ కిస్ చేయడం కనిపించింది. అక్కడున్న ఫొటోగ్రాఫర్లు ఆ సీన్‌ను క్లిక్‌మనిపించారు.