T20 World Cup 2021 : He Will Be More డేంజర్ Than Virat Kohli - Mudassar Nazar || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-02

Views 4

T20 World Cup: Mudassar Nazar feels Rohit Sharma will be India's key batsman in the upcoming T20 World Cup and also gave Virat Kohli's team the upper hand in the match-up against Pak.
#T20WorldCup2021
#IndvsPak
#ViratKohli
#RohitSharma
#MudassarNazar
#TeamIndia
#Cricket

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు సమయం దగ్గరపడుతోంది. క్వాలిఫైర్ మ్యాచుతో మెగా టోర్నీ మొదలవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమ‌న్, పపువా న్యూ గినియా మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 23న అస‌లు టోర్నీ అంటే.. సూప‌ర్ 12 స్టేజ్ ప్రారంభ‌మ‌వుతుంది. అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS