Bigg Boss Telugu 5 Day 26, Episode 27 Highlights..
#BigggBossTelugu5
#VjSunny
#Shannu
#Siri
#Priya
#Lobo
#Manas
#Sriramchandra
తాజాగా బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామం జరిగింది. దీంతో ఓ కంటెస్టెంట్ బలవ్వాల్సి వచ్చింది. గత వారం జస్వంత్ పడాల కెప్టెన్ అయిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ అతడిని లైట్ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కెమెరాలకు కనిపించే విధంగా పొరపాట్లు కూడా చేశారు. దీంతో పలుమార్లు బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చింది.