కొండ పొలం సినిమా హీరో పేరు మార్చకపోతే సినిమాను అడ్డుకుంటామన్న కురుమలు || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-05

Views 1

కొండ పొలం సినిమాలో కధానాయకుడి పేరు అభ్యంతరకరంగా ఉందని, వెంటనే ఆపేరును మార్చాలని కురుమ సంక్షేమ సంఘం నాయకుడు సురేష్ హెచ్చరించారు. గొర్రె కాపరులు యాదవులు కాదని, సినిమాలో గొర్రెలు కాచుకునే వృత్తిని ఎంచుకున్న కథానాయకుడికి యాదవ్ అని పేరు ఎలా పెడాతరని సురేష్ ప్రశ్నించారు.

Kuruma welfare society leader Suresh warned that the name of the protagonist in the movie Konda Polam was objectionable and that the name should be changed immediately. Suresh questioned that the shepherds were not Yadavs and how could the protagonist, who chose the profession of shepherding in the film, be called Yadav.
#Kurumacommunity
#Yadav
#Kondapalaemmovie
#Heroname
#Objectionable
#Kurumawelfaresociety
#Suresh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS