శ్రీకాంతా చారి విగ్రహం వద్దకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద యెత్తున చేరుకోవంతో పోలీసులు వారిని అరెస్టు చేసారు. విధ్యార్థి, నిరుద్యోగ సైరన్ కార్యక్రమానికి అనుమతిలేదని, అనుమతి లేని కార్యక్రమానికి ఎలా వస్తారని పోలీసులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
Police arrested a large number of Congress leaders and Cadre near the Srikanta Chari statue. Police questioned congress leaders on how a student, unemployed siren program was not allowed and how to come to an unauthorized program.
#Revanthreddy
#Tpccchief
#Studentunemployedjungsiren
#Nopermission
#Police
#Tensesituation
#Arrests