శ్రీకాంతా చారి విగ్రహం దగ్గర చెల్లా చెదురైన కాంగ్రెస్ శ్రేణులు!!

Oneindia Telugu 2021-10-05

Views 3

జంగ్ సైరన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు తరిమికొట్టే ప్రయత్నం చేసారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులకు గాయాలయ్యాయి.

Police have lathi-charged the Congress Cadre who reached the Srikantha chari statue as part of the Jung Siren program. Police tried to oust Congress leaders and activists. The Congress ranks were wounded on this occasion.
#Revanthreddy
#Tpccchief
#Studentunemployedjungsiren
#Nopermission
#Police
#Tensesituation
#Arrests

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS