Bigg Boss Telugu 5: Lobo, Ravi VS RJ Kajal మిడిల్ ఫింగర్ చూపిస్తే తప్పుకాదా? || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-06

Views 2

Bigg Boss Telugu 5 Episode 31 Analysis: Lobo, Anchor Ravi, RJ Kajal Fight

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#5ThWeekNominations
#Shanmukh
#BiggBosselimination
#PriyankaSingh
#AnchorRavi
#Shannu
#VJSunny
#Lobo


బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో గ్రూప్ రాజకీయాలు ఊపందుకొన్నాయి. సిరి హన్మంతు, షణ్ముఖ్, జస్వంత ఓ గ్రూప్‌గా తమ గేమ్‌ను వ్యూహాత్మకంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక యాంకర్ రవి, లోబో తదితరులు మరో గ్రూప్‌గా, హమీదా, శ్రీరామచంద్ర జంటగా తమకు అనుకూలంగా గేమ్ వ్యూహాత్మకంగా ఆడుతున్నారు. ఎప్పటిలానే ఇంటిలో గొడవలు, కయ్యాలతో గందరగోళంగా మార్చుతున్నారు. కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం కాగా, మంగళవారం అక్టోబర్ 5వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో హైలెట్స్ ఏమిటంటే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS