India Coal Crisis : ఆదుకున్న Hydropower, AP జల విద్యుత్‌ ప్రాజెక్టుల Status || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-14

Views 1

India coal crisis: The central government had alert the AP state Govt that there would be a severe demand for electricity and that coal reserves should be increased accordingly.
#CoalShortage
#APHydropower
#PowerCrisisInIndia
#Blackout
#IndiaCoalCrisis
#PowerMinistryguidelines
#centralplants
#thermalpowerplants


బొగ్గు సంక్షోభం సమయంలో ఏపీలో విద్యుత్ కోతల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజలను పీక్ అవర్స్ లో విద్యుత్ పొదుపు కోసం సూచనలు చేస్తోంది. అదే సమయంలో డిమాండ్ భారీగా పెరగటం ప్రభుత్వం..ట్రాన్స్ కో ను కలవరపాటుకు గురి చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS