Power crisis: Demand Of electricity increasing every day, several thermal power plants in the country facing severe shortage of coal.
#Powercrisis
#CoalShortage
#thermalpowerplants
#electricity
#India
#Powercutsinap
బొగ్గు సంక్షోభం తో విద్యుత్ కోతలు తప్పేలా లేదు. బొగ్గు కొరత వల్ల థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దేశంలో 150 థర్మల్ పవర్ స్టేషన్లు ఉంటే 81 కేంద్రాల్లో స్టాక్ తీవ్రస్థాయికి చేరిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది అని కొన్ని వార్తాకథనాలు వచ్చాయి