T20 World Cup 2021: Virat Kohli feels being mentored by Mahendra Singh Dhoni gives India an edge on their rivals in the ICC Men’s T20 World Cup.
#T20WorldCup2021
#IndiavsPakistanMatch
#MSDhonimentor
#Viratkohli
#TeamIndia
#INDVSPAK
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మార్గదర్శకుడిగా ఉండడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ధోనీ జట్టుతో ఉంటే చాలని, కప్ కొట్టడానికి ప్రయత్నిస్తామన్నాడు. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించడమే కాక అప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం ద్వారా మహీ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడని కోహ్లీ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు మెంటర్‌గా ఇటీవల బీసీసీఐ ఎంఎస్ ధోనీని నియమించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వెళ్లిన మహీ.. ప్రపంచకప్ కోసం అక్కడే ఉండనున్నాడు.