In one of the most highly anticipated World Cup matches, MS Dhoni has left his mark once again as he has become the second Indian after Sachin Tendulkar to make the most appearances in ODI cricket. Dhoni has surpassed Rahul Dravid in the list of appearances as the former captain plays his 341st match against Pakistan in Match 22 of the 2019 World Cup in Manchester.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#msdhoni
#indiavspak
#sachin
#dravid
ఇంగ్లండ్‌లోని మాంఛెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆరంభం కాబోయే మ్యాచ్.. ఓ అరుదైన రికార్డుకు కేంద్ర బిందువు కానుంది. అదే- టీమిండియా బ్యాటింగ్ వెన్నెముక, మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ రికార్డును అందుకోబోతున్నారు. ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరు మీద ఉన్న ఈ రికార్డును ఆయన బద్దలు కొట్టబోతున్నారు. అత్యధిక వన్డేలు ఆడిన రికార్డు అందుకోబోతున్నారు ధోనీ.