T20 world cup 2021 : ind vs pak team india playing xi prediction by Parthiv Patel
#IndVSPak
#Kohli
#RohitSharma
#Teamindia
భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై వోల్టేజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న టీమిండియాను తన అంచనాతో పార్థివ్ పటేల్ ఎంపిక చేశాడు. అయితే తన అంచనా ప్రకారం.. భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరినే తుది జట్టులోకి తీసుకునే అవకాశముందని పేర్కొన్నాడు.