india and pak Senior Cricketers key suggestions to players ahead of ind vs pak match in T20 WC 21

Oneindia Telugu 2021-10-18

Views 126

Teamindia and pak Senior Cricketers key suggestions to players ahead of ind vs pak match in T20 World Cup 2021
#T20WorldCup2021
#ViratKohli
#Indvspak
#Indvpak
#Teamindia

భారత వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ కాస్త పరిణతితో ఆలోచించి ఆడాల్సిన అవసరం ఉందని పాక్ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘పంత్‌ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. అయితే పరిణతితో ఆడాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి పంత్‌ మూడ్‌ మారిపోతుంటుంది. భారీ షాట్లు ఆడేందుకు దూకుడుగా ముందుకు వస్తుంటాడు. మొదటి బంతి నుంచే ఇలా చేస్తుంటాడు. బౌలర్లకు దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆలోచించి షాట్లు కొట్టాలి’’ అని సల్మాన్‌ భట్‌ చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS