T20 World Cup: India vs Pakistan: Watch - Babar Azam's father gets emotional after Pakistan script World Cup history.
Watch Video At https://twitter.com/i/status/1452340646396694528
#T20WorldCup2021
#INDVSPAKmatch
#BabarAzamfatheremotional
#ViratKohli
#TeamIndia
#PakistanWorldCuphistory
2007 నుంచి టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు ముఖాముఖి పోరులో తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టీ20 ప్రపంచకప్‌లోనే కాదు.. వన్డే ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకూ భారత్‌ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్థాన్ ఓడించలేకపోయింది. మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ భారత్, పాకిస్థాన్ జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దాంతో టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో కూడా కోహ్లీసేననే కచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పాక్ చరిత్రను తిరగరాసింది.